Advertisement

Unsolved Mysteries Around The World| Serial Killer Edmund Kemper| The Coed Killer| Biggest Solved

Unsolved Mysteries Around The World| Serial Killer Edmund Kemper| The Coed Killer| Biggest Solved 1) real kemper interview 1984


2) Ed kemper interview 1991


WATCH AND SUBSCRIBE MY CHANNEL FOR OTHER VIDEIOS HERE








అతడు మనిషి కాదు.. మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. ప్రేమగా చూసుకొనే అమ్మమ్మ తాతయ్యాలనే కాదు.. తల్లిని సైతం హత్య చేసి, శవాన్ని ముక్కలు చేసి, తలను గోడకు వేలాడి దీసి సంభోగం చేసిన క్రూర మృగం వాడు. తన బెస్ట్ ఫ్రెండ్‌తోపాటు మరో ఆరుగురు అమ్మాయిలను సైతం దారుణంగా చంపి, శవాలతో సెక్స్ చేసి, వారి మాంసాన్ని తిన్న నరభక్షకుడు.

అతడి అరాచకాల గురించి చదువుతుంటేనే గుండె దడ పెరిగిపోతోంది కదూ. అతడి గురించి పూర్తిగా తెలుసుకుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. అతడి నేరాల తీరు తెలిస్తే ముచ్చెమటలు పడతాయి. మీకు తెలియకుండా ఓ భయానక ప్రపంచంలో అడుగుపెట్టి.. రోడ్లపై ఒంటరిగా నడవాలంటేనే హడలిపోతారు. మనిషి మాంసం రుచి మరిగిన ఆ హంతకుడి పేరు.. ఎడ్మండ్ కెంపర్. అతడిని ‘కో-ఎడ్ కిల్లర్’ అని కూడా పిలుస్తారు.


మిస్టరీ కేసు..: అమెరికాలో కొలరాడో ప్రాంతంలో ఆరుగురు యువతులు కనిపించకుండా పోయారు. పోలీసులు ఎంత వెతికినా వారి ఆచూకీ తెలియలేదు. దీంతో ఆ కేసును మూసివేశారు. దీంతో వారి మిస్సింగ్ కేసు మిస్టరీగానే ఉండిపోయింది. వారు చనిపోయారా? లేదా బతికి ఉన్నారా? ఎవరైనా కిడ్నాప్ చేశారా అని తెలియక బాధితుల తల్లిదండ్రులు తలలు పట్టుకున్నారు. ఎలాంటి క్లూ లభించకపోవడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు.

ఆ ఫోన్ కాల్ ఎవరిదీ?: ఓ రోజు ప్యూబ్లో పోలీసులకు ఓ ఫోన్ వచ్చింది. అందులో ఓ గంభీరమైన స్వరం వినిపించింది. అతడు చెప్పిన విషయం విని పోలీసులు సీరియస్‌గా తీసుకోలేదు. పోలీసులకు మళ్లీ ఫోన్ వచ్చింది. ఈసారి కూడా అతడే ఫోన్ చేశాడు. అయితే, ఈ సారి పోలీసులు దాన్ని తేలిగ్గా తీసుకోలేదు. ఎందుకంటే అతడు చెప్పిన సమాచారం అంత భయానకమైనది. ఇంతకీ ఆ ఫోన్ ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు చేశారు? అతడు ఆ ఫోన్లో ఏం చెప్పాడో తెలియాలంటే.. ఆ ఆరుగురు అమ్మాయిలను ఎత్తుకెళ్లిన ఎడ్మండ్ కెంపర్ గురించి ముందుగా తెలుసుకోవాలి.

పిల్లితో మొదలు..: 6.9 అడుగుల భారీ కాయుడు.. ఎడ్మండ్ కెంపర్. స్నేహితులు అతడిని బిగ్ ఎడ్ అంటారు. పోలీసు కావాలనేది అతడి కల. అయితే, అతడు బాల్యంలో తల్లిదండ్రులు, కుటుంబికుల ప్రేమకు దూరమయ్యాడు. అమ్మమ్మ, తాతయ్యలు ప్రేమగా చూసుకున్నా.. కానీ ఏదో లోటు అతడిని హింసాత్మక ప్రవర్తనకు పురిగొలిపింది. తొలిసారి అతడు ఓ పిల్లిని బతికి ఉండగానే పాతిపెట్టేశాడు. 13 ఏళ్ల వయస్సులో మరో పిల్లిని ముక్కలు చేసి అల్మారాలో దాచాడు. తన అక్క సుశాన్.. తనను కాకుండా పిల్లిని ఇష్టపడుతుందనే కారణంతోనే దాన్ని హత్య చేశాడు. అక్క బొమ్మల కాళ్లు, చేతులు విరిచి పక్కన పడేసేవాడు. కెంపర్ ప్రవర్తనకు విసిగిపోయిన సుశాన్.. అతడిని రెండు సార్లు చంపేందుకు ప్రయత్నించింది. ఓ సారి రైలు కిందకు తోసేందుకు ప్రయత్నించింది. ఇంకోసారి స్విమ్మింగ్ పూల్‌లో ముంచేసి చంపాలనుకుంది. అయితే, కెంపర్ భారీ కాయం వల్ల ఆమెను విదిల్చుకుని బతికి బయటపడ్డాడు.

తొలి హత్య..: తల్లి క్లర్నెల్ నిత్యం మద్యం మత్తులో ఉండేది. ఆమె భర్త రెండో పెళ్లి చేసుకున్నా.. అతడితో మళ్లీ సంసారం చేయడానికి సిద్ధమైంది. కుమార్తె సుశాన్‌ను తనతో తీసుకెళ్లి.. 15 ఏళ్ల కెంపర్‌ను తన తల్లిదండ్రుల వద్ద వదిలిపెట్టింది. కెంపర్ ఓ రోజు తన అమ్మమ్మను చంపేందుకు ప్లాన్ చేశాడు. అతడి తాత కూరగాయలు తీసుకురాడానికి బయటకు వెళ్లగానే అతడి లైసెన్స్ గన్‌ తీసి అమ్మమ్మను షూట్ చేసి చంపేశాడు. ఇంటికి తిరిగి వచ్చిన తాతను కూడా చంపేశాడు. హత్య తర్వాత తల్లికి ఫోన్ చేసి పోలీసులను పిలవాలని చెప్పాడు. ఎందుకు చంపావని ప్రశ్నించిన పోలీసులకు కెంపర్ నుంచి ఊహించని సమాధానం ఎదురైంది.

అందుకే చంపేశా..: ‘‘ఆమె ఎలా చనిపోతుందో చూడాలనిపించింది. అందుకే చంపేశాను’’ అని చెప్పిన కెంపర్ మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని కొన్నాళ్లు మెంటల్ హాస్పిటల్‌లో చేర్చారు. అయితే, అక్కడ కెంపర్ చాలా సాధారణంగా వ్యవహరించేవాడు. వైద్యులకు సాయం చేసేవాడు. దీంతో అంతా అతడికి ఎలాంటి సమస్య లేదని భావించి విడుదల చేశారు.

mysteries,mysteries in telugu,top 10,true crime,scary,10 most,telugu unsolved mysteries,shiva lucky,mist,necrophilia,edmund kemper,telugu,biggest unsolved,crime,documentary,killer,top5,your mind is my wearhouse,blow your mind,coed,serial killer,ed kemper,5biggest,mysteries in the world,#Mindwearhouse,facs,coed killer,

Post a Comment

0 Comments