Tirupati Youngster Harsha Vardhan | Termed as All Rounder | with Number of Degrees & Talent in Sports గెలవాలంటే కాలంతో పాటు వేగంగా పరిగత్తాల్సిందే అన్న విధంగా మనిషి ప్రవర్తిస్తున్నాడు. విలాసవంతమైన భవిష్యత్తు కోసం....ర్యాంకులే పరమావధిగా, చదువుల ఒత్తిళ్లలో యువతా ప్రస్తుతాన్ని కోల్పోతోంది. ప్రపంచం పెట్టే పోటీని తట్టుకోలేక విలువైన జీవితాన్ని అర్ధంతరంగా ముగిస్తోంది. ఒక్క లక్ష్యాన్ని చేరుకోవడంలోనే యువత అనేక సవాళ్లను ఎదుర్కుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో..... ఏకాగ్రత ఉంటే ఎన్ని రంగాల్లోనైనా రాణించవచ్చని నిరూపిస్తున్నాడు తిరుపతికి చెందిన యువకుడు
0 Comments