Watch: Jackie Shroff Appreciate Prabhas | Saaho Movie | Shraddha Kapoor | Sujeeth and also ఇంకో 24 రోజులు 24 గంటలంత వేగంగా ఎప్పుడు గడుస్తాయా అని ఎదురు చూస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. సాహో రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలయ్యింది. ఒక్కొక్క పాత్రను పరిచయం చేస్తూ వదులుతున్న పోస్టర్లు మెల్లగా హీట్ ని పెంచుతున్నాయి. బాలీవుడ్ లో సీనియర్ స్టార్ క్యాస్ట్ ఇందులో విలన్లుగా నటించడం పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ని తెచ్చిపెడుతోంది. ఇందులో అందరికంటే ఎక్కువ ఆకర్షిస్తున్న వాళ్లలో జాకీ ష్రాఫ్ ఒకరు. Click here for more Latest Movie updates,
►Subscribe to our Youtube Channel:
►Like us on :

0 Comments