మొదటి 15 రోజుల డైట్ ప్లాన్ కోసం ఈ వీడియోను చూడండి...►
గ్యాస్ ట్రబుల్ తగ్గాలంటే ఈ వీడియో చూడండి... ►
ఒంట్లో వేడి తగ్గాలంటే ఈ వీడియో చూడండి....
పొట్ట తగ్గాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి....
మినరల్ వాటర్ తాగొచ్చా ఈ వీడియో చూడండి...
జుట్టు రాలకుండా ఏం చేయాలి....
త్వరగా నిద్ర రావాలంటే .....
బరువు తగ్గాలంటే.....
కంటి చూపు పెరగాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.... ►
హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే ఈ వీడియో చూడండి.... ►
కాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి.... ►
ఒంట్లో బాగా రక్తం పట్టాలంటే ఈ వీడియో చూడండి.. . ►
బిపి తగ్గటమెలా తెలుసుకోవాలంటే ఈ వీడియో.... ►
యంగ్ లుక్ కోసం|Young look|Weight Loss Diet|beauty tips for face|Dr Ram Chandra|Dr Ram Chandra Videos |Siddharta Yoga| Dr RamaChandra Rao|Dr Ramachandra Diet Plan| Dr RamaChandra Rao Diet Plan| Dr Ramachandra Diet|Dr Ramachandra Rao Diet| Dr Ramachandra Rao 15 Days Diet Plan|
#DrRamChandra #DrRamChandraDiet
Dr Ramchandra 20 ఏళ్లుగా ప్రకృతి వైద్య సాధనలో ఉన్నారు. నేచురోపతీ వైద్య విధానంలో డాక్టర్ పట్టా పొందారు. ఆయన ప్రఖ్యాత నాసిక్ మెడికల్ కాలేజీలో చదివారు. షుగర్, బీపీ, థైరాయిడ్, పిల్లలలేమి, కేన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్.. వంటి క్రానికల్ వ్యాధులకు సైతం కేవలం ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా పూర్తిగా నయం చేసుకోవచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించారు. Dr Ramchandra దేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మహా బౌద్ధ స్థూపం ఎదురుగా సిద్ధార్థ యోగాలయం నిర్వహిస్తున్నారు. కొన్ని వేల మందిని ఈ ప్రకృతిసిద్ధమైన వైద్య విధానంలో వ్యాధులు లేకుండా హాయిగా జీవించేలా చేశారు. ప్రకృతిలో దొరికే ఆహారంతోనే వ్యాధులను ఎలా తగ్గించుకోవచ్చన్న దానిపై Dr RamChandra ప్రజల్లో అవగాన కల్పిస్తున్నారు.
ప్రస్తుతం వైద్యం అంటేనే లక్షల ఖర్చవుతున్న నేపథ్యంలో ఏ వ్యాధులకు ఎలాంటి డైట్ ను ఉపయోగించి తగ్గించుకోవచ్చో Dr RamChandra తెలియచేస్తున్నారు. వైద్య నిపుణులు Dr RamaChandra ఆరోగ్య సలహాలు సూచనల కొరకు మా ఛానల్ ని SUBSCRIBE చేయండి.. LIKE చేయండి.. Dr RamaChandra గారి ఆరోగ్య సూచనలు, సలహాలు మరింత మందికి చేరేలా తప్పకుండా మీ ఫేస్ బుక్, వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేయండి..
0 Comments