Advertisement

మలబద్దకం పోవాలంటే|constipation diet plan|malabaddakam povalante|Dr Ram Chandra|Dr Ram Chandra Diet|

మలబద్దకం పోవాలంటే|constipation diet plan|malabaddakam povalante|Dr Ram Chandra|Dr Ram Chandra Diet| Dr Ramchandra Rao గారి మొదటి 15 రోజుల డైట్ ప్లాన్ కోసం ఈ వీడియోను చూడండి...►

For More Interesting videos Subscribe us on ►

మలబద్దకం పోవాలంటే|constipation diet plan|malabaddakam povalante|Dr Ram Chandra|Dr Ram Chandra Videos |Siddharta Yoga| Dr RamaChandra Rao|Dr Ramachandra Diet Plan| Dr RamChandra Rao Diet Plan| Dr Ramachandra Diet|

#DrRamChandra #DrRamChandraDiet #DrPadma
Dr Ramchandra 20 ఏళ్లుగా ప్రకృతి వైద్య సాధనలో ఉన్నారు. నేచురోపతీ వైద్య విధానంలో డాక్టర్ పట్టా పొందారు. ఆయన ప్రఖ్యాత నాసిక్ మెడికల్ కాలేజీలో చదివారు. షుగర్, బీపీ, థైరాయిడ్, పిల్లలలేమి, కేన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్.. వంటి క్రానికల్ వ్యాధులకు సైతం కేవలం ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా పూర్తిగా నయం చేసుకోవచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించారు. Dr Ramchandra దేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బౌద్ధ స్థూపం ఎదురుగా సిద్ధార్థ యోగాలయం నిర్వహిస్తున్నారు. కొన్ని వేల మందిని ఈ ప్రకృతిసిద్ధమైన వైద్య విధానంలో వ్యాధులు లేకుండా హాయిగా జీవించేలా చేశారు. ప్రకృతిలో దొరికే ఆహారంతోనే వ్యాధులను ఎలా తగ్గించుకోవచ్చన్న దానిపై Dr RamChandra ప్రజల్లో అవగాన కల్పిస్తున్నారు.
మారుతున్న ఆహారపు అలవాట్ల నేపథ్యంలో ఎప్పుడు ఏ అనారోగ్యం పాలవుతామో తెలియదు. వైద్యం అంటేనే లక్షల ఖర్చన్నట్లు మారి పోయింది. దీంతో ప్రకృతిలో దొరికే ఆహారంతోనే వ్యాధులను ఎలా తగ్గించుకోవచ్చన్న దానిపై Dr RamChandra ప్రజల్లో అవగాన కల్పిస్తున్నారు. కేవలం ఆహారపు అలవాట్లను మార్చుకోవటంతో పాటు, సహజ సిద్దంగా దొరికే పళ్లు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను ఔషధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఏయే వ్యాధులకు ఎలాంటి డైట్ ను ఉపయోగించి వ్యాధులను తగ్గించుకోవచ్చో Dr RamChandraఇలా తెలియచేస్తున్నారు.
వైద్య నిపుణులు Dr RamaChandra ఆరోగ్య సలహాలు సూచనల కొరకు మా ఛానల్ ని SUBSCRIBE చేయండి.. LIKE చేయండి.., మరింత మందికి ఈ వీడియోలు సహకారం కావొచ్చు అందుకే షేర్ చెయ్యండి, మీ అభిప్రాయం ఏదయినా నిర్మొహమాటంగా కామెంట్ చేయండి.. సర్వే జన సుఖినోభవంతు...ఆరోగ్యమస్తు...❤❤❤
మీకు ఏ విధమైన అనారోగ్య సమస్యలున్నా ప్రకృతి సిద్ధమైన ఆరోగ్య సూచనలు సలహాల కోసం కింద మీ సమస్యను, సెల్ నంబర్ ను టైప్ చేయండి.. నిపుణులతో మీకు సలహాలు ఇప్పించే ప్రయత్నం చేస్తాం..
Dr RamaChandra గారి ఆరోగ్య సూచనలు, సలహాలు మరింత మందికి చేరేలా తప్పకుండా మీ ఫేస్ బుక్, వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేయండి..

health mantra,telugu health tips,telugu health videos,mana arogyam,dr ramachandra rao,ky ramachandra rao,siddhartha yoga,prakruthivanam,khadar vali,millets,dr.k.y.రామచందర్ రావు,naturopathic doctor,dr ram,dr padma,dr ky ramachandra rao,rdr ramachandra rao diet,dr ramachandra rao diet sheet,dr ramachandra rao videos,మల బద్దకం,మలబద్దకం పోవాలంటే,malabaddakam,malabaddakam povalante,constipation diet plan,Relieve Constipation,kadupulo noppi,stomach pain,

Post a Comment

0 Comments