దేశంలో ఎండలో దాదాపు 47 డిగ్రీల సెల్సియస్ చేరుకోవడంతో ప్రజలతో పాటు వన్య ప్రాణులు కూడా ఎండలకు తట్టుకోలేక ఎక్కడికక్కడ చనిపోతా ఉన్నాయి అందులో ఈరోజు వనపర్తి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కి రెండు గబ్బిలాలు రావడం జరిగింది గమనించిన ప్రజలు సాగర్ స్నేక్ సొసైటీ కి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న కృష్ణ సాగర్ ఎండలుకు తట్టుకోలేక అపార స్థితిలో ఉన్నగబ్బిలాల కు తాగడానికి నీరు లేక అల్లాడుతు సృహతప్పి పడిపోయి ఉన్నగబ్బిలాలకు నీరు తాపించి వాటిని సురక్షితంగా వదిలేయడం జరిగింది ఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎక్కువగా బయటికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాలి మరియు మట్టి పాత్రలో జంతువులకు నీరును ఏర్పాటు చేయవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను చెట్లను వన్యప్రాణులను కాపాడండి వన్యప్రాణులు ఎవరికైనా కనబడినట్లు అయితే వాటికి హాని తలపెట్టకుండా నాకు సమాచారం ఇవ్వండి , 9985545526
0 Comments